'నిరుపేద రెడ్డిలకు అండగా ఉంటా'

KMR: నిరుపేద రెడ్డి కులస్తులకు అండగా ఉంటానని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి చెప్పారు. శుక్రవారం బిక్కనూర్ మండలంలోని తిప్పాపూర్ గ్రామ రెడ్డి సంఘ సభ్యులు నన్ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘ సభ్యులు కుంట లింగారెడ్డి, భీమ్ రెడ్డి, దుర్గారెడ్డి సంఘ సభ్యులు పాల్గొన్నారు.