నాగవంశం కార్పొరేషన్ డైరెక్టర్ నియామకం
VZM: రాష్ట్ర నాగవంశం కార్పొరేషన్ డైరెక్టర్‌గా జరజాపుపేట గ్రామానికి చెందిన టీడీపీ నాయకురాలు కాళ్ల సత్యవతి నియమితులయ్యారు. ఈమేరకు నగర పంచాయతీ వైస్ ఛైర్మన్ రామారావు, కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ మద్దిల వాసు తదితరులు సత్యవతిని దుస్సాలువతో సత్కరించారు. అనంతరం రామారావు మాట్లాడుతూ.. నాగవంశం కులస్థుల సంక్షేమనికి సత్యవతి కృషి చేయాలని కోరారు.