గరివిడిలో 'చదవటం మాకిష్టం'

గరివిడిలో 'చదవటం మాకిష్టం'

VZM: గరివిడి శాఖా గ్రంధాలయంలో ఆదివారం స్కూల్ విద్యార్థులకు 'చదవటం మాకిష్టం' కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఆదివారం ఈ కార్యక్రమం ఉంటుందని లైబ్రేరియన్ ఉషారాణి తెలిపారు. విద్యార్థులందరూ ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొంటున్నారని ఆమె తెలిపారు. విద్యార్థులకి స్పోకెన్ ఇంగ్లీష్ ,టైపింగ్, జీకే బిట్స్ నేర్చుకుంటున్నారని తెలిపారు.