బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రి తనిఖీ చేసిన మంత్రి
NDL: బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రిని ఇవాళ రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న రోగులను వారి సమస్యలను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. వైద్యులు నిత్యం అందుబాటులో ఉండి నిరుపేదలకు వైద్య సేవలు అందించాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వారికి సూచించారు.