HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు
✦ ఈ నెల 30 వరకు TG బడ్జెట్ సమావేశాలు
✦ రచయిత నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అవార్డు
✦ నటి ప్రత్యూష కేసు.. కోర్టులో లొంగిపోయిన సిద్ధార్థ రెడ్డి
✦ నేనెప్పుడూ మైనార్టీల పక్షాన ఉంటా: చంద్రబాబు
✦ భాషా వివక్ష వద్దు: పవన్ కళ్యాణ్
✦ వినియోగదారులకు 100 శాతం LPG సరఫరా అవుతుంది: కేంద్రం