13.25 లక్షల కుటుంబాలకు త్రాగునీరు: కలెక్టర్

13.25 లక్షల కుటుంబాలకు త్రాగునీరు: కలెక్టర్

W.G: జిల్లాలో స్వచ్ఛమైన త్రాగునీరు అందించేందుకు రూ.1400 కోట్లలతో ప్రాజెక్ట్ నిర్మాణాన్ని చేపట్టడం జరిగిందని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. గురువారం ఈ మేరకు సమీక్ష నిర్వహించారు. ఈ ప్రాజెక్టు 16 మండలాల పరిధిలో 862 గ్రామాలను కలుపుతూ 13.25 లక్షల కుటుంబాలకు త్రాగునీటిని అందించేలా ప్రాజెక్టును రూపొందించడం జరిగిందన్నారు.