పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న
ప్రపంచంలో అత్యధిక చమురు నిల్వలు ఉన్న దేశం ఏది?
1. సౌదీ అరేబియా
2. వెనిజులా
3. ఇరాన్
4. రష్యా
నిన్నటి ప్రశ్న: 'క్రీడా ప్రపంచపు ఆస్కార్'గా ఏ అవార్డును పరిగణిస్తారు?
జవాబు: లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డు