క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే ధర్మరాజు

క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే ధర్మరాజు

ELR: ఉంగుటూరు నియోజకవర్గ క్రైస్తవ సోదర, సోదరీమణులకు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తన జీవితమే ఒక సందేశంగా జీవించిన కరుణామయుడు ఏసుక్రీస్తు జన్మదినాన్ని అందరూప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు.