దళితులపై పెరుగుతున్న దౌర్జన్యాలు

దళితులపై పెరుగుతున్న దౌర్జన్యాలు

KMM: బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే దళితులపై దాడులు, దౌర్జన్యాలు పెరుగుతున్నాయని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నందిపాటి మనోహర్ తెలిపారు. మంగళవారం తల్లాడలోని దొడ్డా భవనంలో నిర్వహించిన కేవీపీఎస్ మండల మహాసభలో ఆయన మాట్లాడారు. బీజేపీ మనువాద, మతోన్మదానికి వ్యతిరేకంగా ఉద్యమించాన్నారు. అనంతరం కేవీపీఎస్ నూతన మండల కమిటీని ఎన్నుకున్నారు.