నూతన సర్పంచులకు సన్మానం

నూతన సర్పంచులకు సన్మానం

SDPT: దుబ్బాక మండలంలో నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచులను నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి సన్మానించారు. దుబ్బాక మండలం పోతారం గ్రామానికి చెందిన సల్కల రేణుక మల్లేశం యాదవ్, వెంకటగిరి తండాకు చెందిన శాలువాలతో సన్మానించారు. ఏఎంసీ ఛైర్మన్‌లు కొంగరి రవి, విజయ్ రెడ్డి పాల్గొన్నారు.