బీజేపీ ఆధ్వర్యంలో సంబరాలు

కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి మల్కా కొమురయ్యను గెలిపించిన గురువులకు పాదాభివందనం చేస్తున్నానని బిజెపి నాయకులు దినేష్ కులాచారి అన్నారు ఈ మేరకు సోమవారం రాత్రి పివిఆర్ చౌరస్తా వద్ద సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గెలుపుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.