'సీఎం సహాయ నిధి ద్వారా పేదలను ఆదుకుంటున్నాం'

'సీఎం సహాయ నిధి ద్వారా పేదలను ఆదుకుంటున్నాం'

KRNL: సీఎం సహాయ నిధి ద్వారా పేదలను ఆదుకుంటున్నామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఆదివారం నగరంలోని మంత్రి కార్యాలయంలో 13 మందికి సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను అందజేశారు. మొత్తం రూ.12,26,918ల విలువ చేసే చెక్కులు అందజేశారు. ఆపద సమయంలో నియోజకవర్గ ప్రజలను ఆదుకున్న సీఎంకి కృతజ్ఞతలు తెలిపారు.