చంద్రబాబు అందరికీ అన్యాయం చేశారు: పోతిన మహేశ్

చంద్రబాబు అందరికీ అన్యాయం చేశారు: పోతిన మహేశ్

కృష్ణా: సీఎం చంద్రబాబు నాయుడు గ్రూప్‌-2 అభ్యర్థుల అభ్యంతరాలను వింటున్నట్టు నటించారని వైసీపీ అధికార ప్రతినిధి పోతిన మహేశ్ ఆరోపించారు. ఆదివారం ఆయన విజయవాడలో మాట్లాడుతూ.. లోకేశ్ ఒక మాట చెబితే, చంద్రబాబు ఒకమాట మాట్లాడుతున్నారన్నారు. పరీక్ష వాయిదా గురించి టెలీకాస్ట్ చేసిన ఛానల్స్‌పై ప్రభుత్వం కేసులు వేసిందన్నారు.