BREAKING: కేబినెట్ నిర్ణయాలు
✦ నైబర్‌హుడ్ పాలసీ
✦ ప్రతి మండలంలో 20 నుంచి 30 వర్క్ స్టేషన్స్
✦ విశాఖలో IT కంపెనీలకు రోడ్డు విస్తరణ
✦ రూ.లక్ష కోట్లకు పైగా పెట్టుబడులకు ఆమోదం
✦ క్వాంటమ్ కంప్యూటింగ్ విధానం
✦ విశాఖలో క్వార్క్స్ టెక్నోసాఫ్ట్ IT క్యాంపస్‌కు 2 ఎకరాలు
✦ విశాఖలో ఫ్లూయెంట్‌గ్రిడ్ IT క్యాంపస్‌కు 3.3 ఎకరాలు