ముమ్మరంగా చెత్త తొలగింపు పనులు

ముమ్మరంగా చెత్త తొలగింపు పనులు

కృష్ణా: గుడ్లవల్లేరు గ్రామంలో శానిటరీ సిబ్బంది చెత్త తొలగింపు పనులను ఇవాళ చేపట్టారు.గ్రామం చుట్టూ వ్యర్థాల నిల్వ తగ్గించి, పరిశుభ్రతను పెంపొందించే లక్ష్యంగా ఈ చర్యలు చేపడుతున్నామని శానిటరీ ఇన్స్‌పెక్టర్ పవన్ కుమార్ తెలిపారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా, చెత్త బండి వారికి అందజేయాలని ఆయన గ్రామస్థులకు సూచించారు.