డీఈడీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు:ప్రిన్సిపల్

VKB: జిల్లా డైట్ కళాశాలలో ఖాళీగా ఉన్న DED సీట్ల భర్తీకి ఈనెల 19, 20 తేదీల్లో స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ రామాచారి తెలిపారు. ఆగస్టు 19న ప్రభుత్వ కళాశాలలో, 20న ప్రైవేట్ కళాశాలల్లో కౌన్సిలింగ్ ఉంటుంది. మరింత సమాచారం కోసం https://deecet.cdse.telangana.gov.in వెబ్సైట్‌ను సందర్శించవచ్చని ఆయన సూచించారు.