హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ ఏసీబీకి చిక్కిన సికింద్రాబాద్ MRO కార్యాలయంలోని సర్వేయర్ కిరణ్
★ హైదరాబాద్ జలమండలికి జలసంరక్షణ అవార్డు
★ HYD పరిధిలో జరిగే రోడ్డు ప్రమాద బాధితుల్లో 42% పాదచారులే
★ డ్రగ్స్ ఫ్రీ హైదరాబాద్‌గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్