టాస్‌తో విజయం.. అడవి లింగాల్ సర్పంచ్‌గా మంగలి సంతోష్
KMR: ఎల్లారెడ్డి మండలంలోని అడవిలింగాల గ్రామ సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేసిన మంగలి సంతోష్ కుమార్, పెంట మానయ్యాకు 483 ఓట్లు సమానంగా ఓట్లు వచ్చాయి. టాస్ వేయడంతో మంగలి సంతోష్ కుమార్ గెలుపొందినట్లుగా అధికారులు ప్రకటించారు. గ్రామస్తులు ప్రజలు హార్షం వ్యక్తం చేసి అభినందనలు తెలిపారు.