నేడు భారత్ VS ఆసీస్ నాలుగో టీ20

నేడు భారత్ VS ఆసీస్ నాలుగో టీ20

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టీ20 మ్యాచ్ ఇవాళ మధ్యాహ్నం 1:45 గంటలకు ప్రారంభం కానుంది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో రెండు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. దీంతో ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో ఆధిక్యం సాధించాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. మూడో టీ20లో అద్భుత ప్రదర్శన చేసిన టీమిండియా, ఈ మ్యాచ్‌లోనూ అదే జోరును కొనసాగించాలని చూస్తోంది.