భారతీయ గ్రామీణ కర్మాచారి సంగ్ నూతన కార్యవర్గం ఎన్నిక

NZB: భారతీయ గ్రామీణ కర్మాచారి సంగ్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఆదివారం నిజామాబాద్ డివిజన్ మొదటి మహాసభ ఆర్ఎస్ఎస్ భవన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. అధ్యక్షులుగా బి.చంద్రశేఖర్, కార్యదర్శి గా కే.వేణు గోపాల్, కోశాధికారిగా దేవరాజులను ఎన్నుకున్నారు.