పిస్టల్ పట్టుకొని తిరుగుతున్న వ్యక్తి అరెస్ట్..!

పిస్టల్ పట్టుకొని తిరుగుతున్న వ్యక్తి అరెస్ట్..!

మేడ్చల్: మల్కాజ్‌గిరి SOT, చర్లపల్లి పోలీసులు నిర్వహించిన ఆపరేషన్‌లో చర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న బీహార్‌కు చెందిన శివ కుమార్‌ను అరెస్టు చేశారు. నిందితుని వద్ద నుంచి మూడు కంట్రీ మేడ్ పిస్టల్స్, 10 లైవ్ రౌండ్ బుల్లెట్లు, ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు, బీహార్‌ కృష్ణ పస్వాన్ పరారీలో ఉన్నాడు.