మండపాక గ్రామాన్ని సందర్శించిన కేంద్ర వైద్య బృందం

మండపాక గ్రామాన్ని సందర్శించిన కేంద్ర వైద్య బృందం

W.G: నేషనల్ క్వాలిటీ ఇన్సూరెన్స్ స్టాండర్డ్స్ (NQAS)కు చెందిన కేంద్ర బృందం శుక్రవారం రేలంగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల మండపాక గ్రామంలో పర్యటించారు. ప్రతి విలేజ్ క్లినిక్ ఆరోగ్య కేంద్రాల్లో రోగులు పొందుతున్న సేవలు పరిసరాల పరిశుభ్రత సిబ్బంది పనితీరు మందుల నిర్వహణ వాటి పంపిణీ తదితర అంశాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.