జనగణన శిక్షణ కేంద్రం తనిఖీ

జనగణన శిక్షణ కేంద్రం తనిఖీ

HYD: జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వీ. కర్ణన్ జూబ్లీహిల్స్‌లోని జనగణన శిక్షణ కేంద్రాన్ని సందర్శించి, ఏర్పాట్లను సమీక్షించారు. గణన ప్రక్రియలో ఖచ్చితత్వం, సమన్వయం పాటించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. పనులు సజావుగా సాగేందుకు అవసరమైన వనరులు, లాజిస్టికల్ మద్దతు సిద్ధం చేయాలని ఆదేశించారు. శిక్షణార్థులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన సూచించారు.