CSతో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జేసీ

CSతో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జేసీ

VSP: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే.విజయానంద్ గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి, మైనర్ ఇరిగేషన్, గ్రౌండ్ వాటర్, స్వచ్ఛ ఆంధ్ర అవార్డులు, జువెనైల్ జస్టిస్ కమిటీలు, లా ఆఫీసర్ పోస్టుల భర్తీ తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కే.మయూర్ అశోక్ పాల్గొని చర్యలను వివరించారు.