పీజీఆర్ఎస్‌లో 38 ఫిర్యాదులు స్వీకరణ

ELR: జిల్లా ఎస్పీ కార్యాలయంలో పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సోమవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎస్పీ ప్రతాప్ కిషోర్ ప్రజల నుండి 38 ఫిర్యాదులను స్వీకరించారు. వీటిలో అత్యధికంగా భూ వివాదాలు, కుటుంబ తగాదాలు, మోసపూరిత లావాదేవీలకు సంబంధించినని అని తెలిపారు. వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.