VIDEO: నూతన స్తంభాలు ఏర్పాటు చేయాలని డిమాండ్

VIDEO: నూతన స్తంభాలు ఏర్పాటు చేయాలని డిమాండ్

ASR: హుకుంపేట మండలంలోని చీకుమద్దుల పంచాయతీ పరిధిలోని రంగరాజు పల్లి గ్రామంలో నూతన విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం గ్రామంలో ఉన్న విద్యుత్ స్తంభాలు పూర్తిగా శిధిలస్థితికి చేరి ప్రమాదకరంగా మారాయని వారు వాపోతున్నారు. ప్రమాదాలు జరగకముందే విద్యుత్ శాఖ అధికారులు స్పందించి ఈ సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.