హౌసింగ్ స్కీమ్‌పై ప్రజలకు అవగాహన
ELR: కొత్త లే అవుట్‌లలో గృహాల నిర్మాణానికి సంబంధించిన ప్రభుత్వ సూచనలు, మార్గదర్శకాలను లబ్ధిదారులు తెలుసుకోవాలని ఉంగుటూరు తహసీల్దార్ పూర్ణచంద్ర ప్రసాద్ అన్నారు. గురువారం మండలంలోని బాదంపూడి, బొమ్మిడి, గొల్లగూడెం, నల్లమాడు గ్రామాలలో లే అవుట్లు పరిశీలించి హౌసింగ్ స్కీమ్ గ్రామ సభలు నిర్వహించారు.