VIDEO: సీఎం బహిరంగ సభకు బయలుదేరిన బస్సులు

VIDEO: సీఎం బహిరంగ సభకు బయలుదేరిన బస్సులు

AKP: కోటవురట్ల మండలం నుంచి అనుకున్న సమయం కన్నా ముందే బస్సులు బయలుదేరాయి. ఉదయం 11 గంటలకు బస్సులు బయలుదేరాలని అధికారులు ఆదేశాలు జారీ చేయగా అరగంట ముందే ప్రజలతో బస్సులు బయలుదేరాయి. బీకె పల్లి, రామచంద్రపాలెం, నీలిగుంట, పాములవాక, బోడపాలెం గ్రామాలకు చెందిన బస్సులు జల్లూరు స్టాక్ పాయింట్‌కు చేరుకుని అక్కడ భోజనం ప్యాకెట్స్ తీసుకుని వెళ్లాయి.