జిల్లాలో నేటి మాంసం ధరలు
కడప జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. కిలో స్కిన్ చికెన్ ధర రూ.228, స్కిన్‌లెస్ చికెన్ రూ.259, నాటుకోడి మాంసం కేజీ రూ.700, పొట్టేలు మాంసం కేజీ రూ.1000కు అమ్ముతున్నారు. ఈ ధరలు గత వారంతో పోలిస్తే భారీగా తగ్గినట్లు స్థానికులు పేర్కొన్నారు. కాగా, ప్రాంతాల వారీగా ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు ఉండవచ్చని వ్యాపారులు వెల్లడించారు.