VIDEO: విజయనగరంలో కుండపోత వర్షం

VZM: జిల్లా కేంద్రమైన విజయనగరంలో సోమవారం మధ్యాహ్నం కుండపోత వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ కాయగా.. అకస్మాత్తుగా దట్టమైన మేఘాలు కమ్ముకొని ఉరుములు, మెరుపులుతో కూడిన కుండపోత వర్షం మొదలైంది. ఈ వర్షానికి జనజీవనం స్తంభించింది. రోడ్లు జలమయమయ్యాయి.