నెల్లూరు జైలుకు మావోయిస్టుల తరలింపు

నెల్లూరు జైలుకు మావోయిస్టుల తరలింపు

NLR: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 'ఆపరేషన్ కగార్'లో భాగంగా మంగళవారం విజయవాడలో 27 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో నలుగురిని విజయవాడ పడమట పోలీస్ స్టేషన్ పరిధిలో అదుపులోకి తీసుకుని విచారించారు. కోర్టులో ప్రవేశపెట్టగా, వారికి డిసెంబర్ 3 వరకు రిమాండ్ విధించి, నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించాలని ఆదేశించారు.