'కార్మికులు సభ్యత్వాన్ని రెన్యువల్ చేసుకోవాలి'

'కార్మికులు సభ్యత్వాన్ని రెన్యువల్ చేసుకోవాలి'

KMR: జిల్లాలోని భవన నిర్మాణ కార్మికులు తమ సభ్యత్వాలను రెన్యువల్ చేసుకోవాలని, అదనపు కలెక్టర్ విక్టర్ సూచించారు. నిన్న కలెక్టర్ కార్యాలయంలో జిల్లా లేబర్ అసిస్టెంట్ కమిషనర్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మిక సంఘ ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి అబ్దుల్ రజాక్ ఉన్నారు.