పార్టీల వారీగా సర్పంచుల వివరాలు ఇలా..

పార్టీల వారీగా సర్పంచుల వివరాలు ఇలా..

BHPL: జిల్లాలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో రసవత్తర పోరు నెలకొంది. అయితే చిట్యాల, టేకుమట్ల, భూపాలపల్లి మండలాల్లో గెలిచిన సర్పంచ్ స్థానాలు పార్టీల వారీగా ఇలా ఉన్నాయి.. BRS 44, BJP 2, స్వతంత్రులు 4 సర్పంచ్ స్థానాలు దక్కించుకున్నాయని అధికారులు తెలిపారు. కాగా రెండో విడతలో కూడా, కాంగ్రెస్ పార్టీ గణనీయమైన ఆధిక్యం సాధించింది.