ఇరాన్ దాడులపై UAE ప్రకటన
ఇరాన్ దాడులపై UAE కీలక ప్రకటన విడుదల చేసింది. తమపై 165 బాలిస్టిక్ మిస్సైళ్లు, 2 క్రూయిజ్ మిస్సైళ్లు, 541 డ్రోన్లతో దాడులు జరిగాయని.. వీటిని చాలా వరకు గాల్లోనే ధ్వంసం చేసినట్లు తెలిపింది. ఈ దాడుల్లో పాక్, నేపాల్, బంగ్లాదేశ్‌కు చెందిన ముగ్గురు చనిపోగా, భారతీయులతో పాటు వివిధ దేశాలకు చెందిన 58 మంది గాయపడ్డారని తెలిపింది. బాధితులందరూ విదేశీయులేనని అధికారులు ధృవీకరించారు.