VIDEO: ఆలయాలపై పాక్ నిరంతర దాడులు

VIDEO: ఆలయాలపై పాక్ నిరంతర దాడులు

జమ్మూలోని నివాస ప్రాంతాలు, ఆలయాలపై పాకిస్తాన్ నిరంతరం దాడులకు పాల్పడుతోంది. ఈ దాడుల్లో జమ్మూకశ్మీర్‌లోని శంభూ దేవాలయం ధ్వంసమైనట్లు భారత రక్షణ శాఖ ఫొటోలు, వీడియోలు షేర్ చేసింది. రాత్రంతా పాక్ డ్రోన్లతో దాడులు చేస్తూనే ఉందని, ఇండియన్ ఆర్మీ వాటిని సమర్థవంతంగా ఎదుర్కొన్నట్లు వెల్లడించింది. మరోవైపు ఆ ఆలయాన్ని జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా సందర్శించారు.