'కోటి దీపోత్సవేళ భద్రతా నియమాలు పాటించాలి'

'కోటి దీపోత్సవేళ భద్రతా నియమాలు పాటించాలి'

E.G: కార్తీకమాసం రెండవ సోమవారం సందర్భంగా కడియపులంక ఆంజనేయస్వామి గుడి వద్ద ఏర్పాటు చేస్తున్న కోటి దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనే భక్తులు పూర్తి భద్రతా నియమాలను పాటించాలని రాజమండ్రి సౌత్ జోన్ డీఎస్పీ భవ్య కిషోర్ అన్నారు. అలాగే, ఆలయ కమిటీకి పలు సూచనలు చేసి నిర్ధిష్ట సమయంలో దీపోత్సవాన్ని ముగించాలని సూచించారు. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.