బ్లాక్ స్పాట్లను పరిశీలించిన అధికారులు
PPM: సాలూరులో తరచూ ప్రమాదాలు జరుగుతున్న బ్లాక్ స్పాట్లను ట్రాన్స్‌పోర్ట్ పోలీస్, R&B అధికారులు సంయుక్తంగా పరిశీలించారు. మామిడిపల్లి జంక్షన్, గాంధీజీ జంక్షన్, బైపాస్ రోడ్డు కూడలిలో తనిఖీలు చేపట్టారు. స్పీడ్ లిమిట్, ప్రమాద ప్రాంతం, మలుపు సూచిక అనే బోర్డులు ఏర్పాటు చెయ్యడం, రోడ్డు పక్కన ఉన్న పొదలు తొలగించాలని నిర్ణయించారు.