TG ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వొద్దు: ఏపీ

TG ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వొద్దు: ఏపీ

TG: రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా బేసిన్‌లో పలు ప్రాజెక్టుల విస్తరణ, కొత్త ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన DPRలకు అనుమతులు ఇవ్వకుండా CWCకి ఆదేశాలు జారీ చేయాలని కేంద్ర జల్‌శక్తి శాఖకు AP ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్‌లో జీవో విడుదల చేసిందని కేంద్ర జల్‌శక్తి శాఖకు ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది.