శంషాబాద్ మున్సిపాలిటీలో అగ్ని ప్రమాదం

శంషాబాద్ మున్సిపాలిటీలో అగ్ని ప్రమాదం

RR: శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని రాళ్ళగుడా రోడ్డులోని ఓల్డ్ స్కార్ప్ గోదాంలో శుక్రవారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు తీవ్రంగా ఎగిసిపడుతున్నాయి. అగ్ని ప్రమాదం జనవాసాల మద్య జరగడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్, పోలీసులు మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు.