వృద్ధులకు నిరంతరాయంగా పింఛన్ అందిస్తాం: మమత

వృద్ధులకు నిరంతరాయంగా పింఛన్ అందిస్తాం: మమత

ప్రపంచ స్థాయి లాజిస్టిక్స్, ఓడరేవు సౌకర్యాలు బెంగాల్‌లో ఉన్నాయని సీఎం మమతా వెల్లడించారు. అలాగే వాణిజ్య మౌలిక సదుపాయాలు కల్పించడంతో రాష్ట్రం పెట్టుబడులకు ప్రధాన కేంద్రంగా మారిందని చెప్పారు. అంతేకాకుండా ఎన్నికల హామీల్లో భాగంగా వయో వృద్ధులందరికీ నిరంతరాయంగా వృద్ధాప్య పింఛను అందిస్తామని తెలిపారు. అర్హులైన వారిని ఈ పథకం కిందుకు తీసుకువచ్చి వారికి ఆర్థిక సాయం చేస్తామన్నా