జర్నలిస్ట్ కుటుంబానికి ఎస్పీ ఆర్థిక సాయం

జర్నలిస్ట్ కుటుంబానికి ఎస్పీ ఆర్థిక సాయం

సూర్యాపేటలో ఆటిజంతో బాధపడుతున్న జర్నలిస్ట్ చందన్ కుమారుడి వైద్యం కోసం జిల్లా ఎస్పీ నరసింహ ఆర్థిక సాయం అందజేశారు. సోషల్ మీడియా కథనాలకు స్పందించి, బుధవారం ఎస్పీ కార్యాలయంలో బాధితుడికి నగదు అందజేశారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో పోలీసులు ముందుంటారని, బాబు త్వరగా కోలుకోవాలని ఈ సందర్భంగా ఎస్పీ ఆకాంక్షించారు.