ప్రసాదం వితరణగా అందించిన మంత్రి పార్థసారథి
ELR: ముసునూరు మండలం బలివేలో మంత్రి కొలుసు పార్థసారథి ఆదివారం ప్రసాదం వితరణగా అందించారు. మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని స్వామివారిని దర్శించేందుకు వచ్చిన భక్తులకు మంత్రి పార్థసారథి సొంత నిధులతో చక్కెర పొంగలి, పులిహోర ప్రసాదంతోపాటు వాటర్ బాటిల్స్ వితరణగా అందించారు.