పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న 

పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న 

డ్యూరాండ్ లైన్ (Durand Line) ఏ రెండు దేశాల మధ్య సరిహద్దుగా ఉంది?
A) భారత్ & చైనా
B) పాకిస్తాన్ & ఆఫ్ఘనిస్తాన్
C) భారత్ & పాకిస్తాన్
D) పాకిస్తాన్ & ఇరాన్

నిన్నటి ప్రశ్న: రక్తపోటును(BP) కొలిచే పరికరం ఏది?
జవాబు: స్పిగ్మోమానోమీటర్