రేపు ప్రత్యేక గ్రీవెన్స్ డే కార్యక్రమం

రేపు ప్రత్యేక గ్రీవెన్స్ డే కార్యక్రమం

NLR: అల్లూరులోని ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రీవెన్స్‌డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు MRO లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమానికి కావలి ఆర్డీవో వంశీకృష్ణ రానున్నట్లు పేర్కొన్నారు. లా అండ్ ఆర్డర్ సమస్యల మీద స్పెషల్ గ్రీవెన్స్ సెల్ నిర్వహించబడుతుందన్నారు. మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.