VIDEO: ‘పోలీస్ మీకోసం’ కార్యక్రమంలో భాగంగా ఉచిత వైద్య శిబిరం
ASF: కెరమెరిలో 'పోలీస్ మీకోసం' కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని SP నితికా పంత్ ప్రారంభించి, ప్రజల ఆరోగ్య సంరక్షణకు పోలీసులు చేపడుతున్న సేవా కార్యక్రమాలను వివరించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆరోగ్య సేవలు అందుబాటులోకి తీసుకురావడమే ఈ కార్యక్రమ లక్ష్యమని తెలిపారు. శిబిరంలో ఉచితంగా ఆరోగ్య పరీక్షలు చేశారు