నాటో దేశాలు ఏమీ చేయట్లేదు: ట్రంప్

నాటో దేశాలు ఏమీ చేయట్లేదు: ట్రంప్

ఇరాన్ యుద్ధం విషయంలో నాటో దేశాల నుంచి మద్దతు లభించకపోవడంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 'ఇప్పటికే మిలిటరీ పరంగా తీవ్రంగా నష్టపోయిన ఇరాన్ విషయంలో అమెరికాకు నాటో దేశాలు ఏమాత్రం సహకరించడం లేదు. నాటో నుంచి ఎలాంటి అవసరం లేదు. కానీ, ఇలాంటి ముఖ్యమైన సమయంలో వారు ప్రవర్తించిన తీరును ఎప్పటికీ మర్చిపోం' అని ట్రంప్ పోస్టు చేశారు.