సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలి: బేబీరాణి

సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలి: బేబీరాణి

కాకినాడ: ఫిబ్రవరి 12 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సోమవారం గోడ పత్రికను అవిష్కరించారు. ఈ సందర్బంగా బేబిరాణి మాట్లాడుతూ.. కార్మికుల హక్కులను హరించే నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని, ధరలకు అనుగుణంగా ప్రతీ కార్మికునికి రూ. 30 వేలు కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు, అన్ని పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వాలన్నారు.