ముగిసిన మండలాధీశ్వర స్వామి ఉత్సవాలు

ముగిసిన మండలాధీశ్వర స్వామి ఉత్సవాలు

SKLM: మండల కేంద్రం సారవకోట కొండపై కొలువైన శ్రీ మండలాధీశ్వర స్వామి మహాశివరాత్రి మొదలుకొని బుధవారం తెల్లవారుజాము వరకు ఉత్సవాలు ముగిశాయి. మూడు రోజులు స్వామివారిని వందలాదిమంది భక్తులు దర్శించి పూజలు చేపట్టారు. మూడు రోజులు రాత్రి భక్తుల కోసం సాంస్కృతి కార్యక్రమాలను కమిటీ సభ్యులు ఏర్పాటు చేశారు.