VIDEO: చికిత్సకు రూ. 15 లక్షల సహాయం

VIDEO: చికిత్సకు రూ. 15 లక్షల సహాయం

KRNL: కర్నూలు మండలం సూది రెడ్డిపల్లెకు చెందిన బళ్లారి రవికి లివర్ సమస్యల చికిత్స కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో ఆయన KDCCB ఛైర్మన్ డి. విష్ణువర్ధన్ రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే దస్తగిరిని సంప్రదించారు. CMRF పథకం కింద దరఖాస్తు చేయగా, శుక్రవారం రూ.15 లక్షల ఎల్.ఓ.సి. చెక్కును ఎమ్మెల్యే, ఛైర్మన్ బాధిత కుటుంబానికి అందజేశారు.