VIDEO:మున్సిపాలిటీ పాలకవర్గం ప్రత్యేకతలు ఇవే..!

VIDEO:మున్సిపాలిటీ పాలకవర్గం ప్రత్యేకతలు ఇవే..!

AKP: నేటితో ముగియనున్న నర్సీపట్నం మున్సిపాలిటీ పాలకవర్గంలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. గత ఐదు సంవత్సరాలలో ఇద్దరు మున్సిపల్ ఛైర్‌పర్సన్‌లు ఆదిలక్ష్మి, సుబ్బలక్ష్మి వ్యవహరిస్తే ముగ్గురు మున్సిపల్ వైస్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. మాజీ మున్సిపల్ ఛైర్‌పర్సన్‌ ఆదిలక్ష్మి, వైస్ ఛైర్మన్ నరసింహమూర్తి వైసీపీ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు.